ప్రశాంతంగా రేషన్‌ డీలర్ల పరీక్షలు

ABN , First Publish Date - 2022-09-13T06:18:36+05:30 IST

ఉట్నూర్‌, ఇంద్రవెల్లి మండలాల్లో ఖాళీగా ఉన్న తొమ్మిది చౌకధరల దుకాణాల డీలర్ల కోసం సోమవారం రెవెన్యూ అధికారులు యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో నిర్వహించిన పరీక్షలు ప్రశాం తంగా జరిగాయి. 80 మంది అభ్యర్థులకు 78 మంది హాజరయ్యారని అ ధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని పీవో, ఆర్డీవోలు పరిశీలించారు.

ప్రశాంతంగా రేషన్‌ డీలర్ల పరీక్షలు

ఉట్నూర్‌, సెప్టెంబర్‌ 12: ఉట్నూర్‌, ఇంద్రవెల్లి మండలాల్లో ఖాళీగా ఉన్న తొమ్మిది చౌకధరల దుకాణాల డీలర్ల కోసం సోమవారం రెవెన్యూ అధికారులు యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో నిర్వహించిన పరీక్షలు ప్రశాం తంగా జరిగాయి. 80 మంది అభ్యర్థులకు 78 మంది హాజరయ్యారని అ ధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని పీవో, ఆర్డీవోలు పరిశీలించారు.

Read more