రేపటి నుంచి వేసవి శిక్షణా శిబిరం

ABN , First Publish Date - 2022-04-25T04:55:14+05:30 IST

ప్రముఖ గాయకులు అన్నమయ్య పవన్‌ నిర్వహణలో వేంకటేశ్వర దేవాలయం వెనుక గల వికాసతరంగిణిభవనంలో ఈనెల 26వ తేది నుంచి వేసవి అన్నమయ్య సంకీర్తన శిక్షణా శిబిరం ప్రారంభమౌతుందని నిర్వాహకులు తెలిపారు.

రేపటి నుంచి వేసవి శిక్షణా శిబిరం

సిద్దిపేట, ఏప్రిల్‌ 24: ప్రముఖ గాయకులు అన్నమయ్య పవన్‌ నిర్వహణలో వేంకటేశ్వర దేవాలయం వెనుక గల వికాసతరంగిణిభవనంలో ఈనెల 26వ తేది నుంచి వేసవి అన్నమయ్య సంకీర్తన శిక్షణా శిబిరం ప్రారంభమౌతుందని నిర్వాహకులు తెలిపారు. రోజూ ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే శిబిరంలో ఉత్సాహవంతులైన బాలబాలికలు, యువతీ, యువకులు, పెద్దలు అందరూ పాల్గొనవచ్చని వెల్లడించారు. 

Read more