కొవ్వొత్తులతో అటవీ అధికారుల ప్రదర్శన

ABN , First Publish Date - 2022-11-23T22:12:29+05:30 IST

ఆసిఫాబాద్‌, నవంబరు 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హత్యకు గురైన ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌రావు మృతికి సంతాపకంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద బుధవారం రాత్రి డీఎఫ్‌వో దినేష్‌కుమార్‌ నేతృత్వంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

కొవ్వొత్తులతో అటవీ అధికారుల ప్రదర్శన

ఆసిఫాబాద్‌, నవంబరు 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హత్యకు గురైన ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌రావు మృతికి సంతాపకంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద బుధవారం రాత్రి డీఎఫ్‌వో దినేష్‌కుమార్‌ నేతృత్వంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్‌ఫారెస్టు అధికారుల అసోసి యోషన్‌ సభ్యులు సాయి, మహేష్‌, డీఆర్వోలు ప్రవీన్‌ కుమార్‌, సరోజరాణి, ఎఫ్‌ఎస్‌వోలు మహేందర్‌, భగవంత్‌రావు, విజయ్‌ప్రకాష్‌, ఎఫ్‌బీవోలు వెంకటే శ్వర్‌, స్వప్న, వెంకటేష్‌, టీఎన్‌జీవో నాయకులు కీర్తిపాల్‌, అనిల్‌కుమార్‌, సిబ్బంది సుశీల్‌కుమార్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T22:12:29+05:30 IST

Read more