ఆయిల్‌ ఫాం సాగుతో అధిక దిగుబడులు

ABN , First Publish Date - 2022-09-11T05:16:27+05:30 IST

ఆయిల్‌ ఫాం సాగుతో ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కర్నాటి వరుణ్‌రెడి అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయిల్‌ ఫాం సా గుపై గిరిజన రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడా రు. ఆయిల్‌ ఫాం సాగుద్వారా రైతులు ఆర్థిక పరిపుష్టి పొందవచ్చన్నా రు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ డీజీఎం రాంమోహన్‌రావు, జిల్లా మేనేజర్‌ రవి, క్షేత్రస్థాయి అ ధికారులు శశిధర్‌, రమేష్‌, గణేష్‌ పాల్గొన్నారు.

ఆయిల్‌ ఫాం సాగుతో అధిక దిగుబడులు

ఉట్నూర్‌, సెప్టెంబర్‌ 10: ఆయిల్‌ ఫాం సాగుతో ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కర్నాటి వరుణ్‌రెడి అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయిల్‌ ఫాం సా గుపై గిరిజన రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడా రు. ఆయిల్‌ ఫాం సాగుద్వారా రైతులు ఆర్థిక పరిపుష్టి పొందవచ్చన్నా రు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఇండియా ప్రైవేటు  లిమిటెడ్‌ డీజీఎం రాంమోహన్‌రావు, జిల్లా మేనేజర్‌ రవి, క్షేత్రస్థాయి అ ధికారులు శశిధర్‌, రమేష్‌, గణేష్‌ పాల్గొన్నారు. 

Read more