ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

ABN , First Publish Date - 2022-09-27T04:56:28+05:30 IST

ఎంపీ డీవో కార్యాలయంలో సోమవారం చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీడీవో రాజేశ్వర్‌, ఎంపీవో మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, జూనియర్‌ అసిస్టెంట్‌, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
సిర్పూర్‌(టి)లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేస్తున్న అధికారులు

సిర్పూర్‌(టి), సెప్టెంబరు 26: ఎంపీ డీవో కార్యాలయంలో సోమవారం చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీడీవో రాజేశ్వర్‌, ఎంపీవో మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, జూనియర్‌ అసిస్టెంట్‌, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

కౌటాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇన్‌చార్జిప్రిన్సి పాల్‌ ఆంజనేయులు,అధ్యాపకులు రామా రావు, రాంబాబు, రవీందర్‌ పాల్గొన్నారు.

బెజ్జూరు: మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీలో టీఆర్‌ఎస్‌పార్టీ ఆధ్వర్యం లో చాకలిఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాములు, వెంకటేష్‌, నరేందర్‌, మల్లయ్య,రాకేష్‌  పాల్గొన్నారు.

Read more