సిర్పూర్‌(యూ) ప్రెసిడెంట్‌గూడలో కామ దహనం

ABN , First Publish Date - 2022-03-17T04:42:03+05:30 IST

మండలకేంద్రంలోని ప్రెసిడెంట్‌ గూడ చెందిన ఆదివాసీలు హోలి పండుగను పురస్కరించుకొని బుధవారం కామ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు తమ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సిర్పూర్‌(యూ) ప్రెసిడెంట్‌గూడలో కామ దహనం
కామ దహనం చేస్తున్న ఆదివాసీలు

సిర్పూర్‌(యూ), మార్చి 16: మండలకేంద్రంలోని ప్రెసిడెంట్‌ గూడ చెందిన ఆదివాసీలు హోలి పండుగను పురస్కరించుకొని బుధవారం కామ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు తమ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read more