కుష్మాండాదేవిగా బాసర అమ్మవారు

ABN , First Publish Date - 2022-09-30T06:06:11+05:30 IST

బాసర సరస్వతీ అమ్మ వారు గురువారం దసరా నవరాత్రుల్లో నాల్గవరోజు కుష్మాండ దేవిగా దర్శన మిచ్చారు.

కుష్మాండాదేవిగా బాసర అమ్మవారు
కుష్మాండాదేవి అలంకరణలో సరస్వతీదేవీ

బాసర, సెప్టెంబరు 29 : బాసర సరస్వతీ అమ్మ వారు గురువారం దసరా నవరాత్రుల్లో నాల్గవరోజు కుష్మాండ దేవిగా దర్శన మిచ్చారు. భక్తుల రద్దీ సాఽ దారణంగా ఉంది. మహా రాష్ట్ర నుంచి అధికసంఖ్య లో భక్తులు వచ్చారు. హా జరైన భక్తులకు స్థానికు లు స్వచ్చందంగా సేవ చేస్తుండగా, ధర్మాబాద్‌కు చెందిన వ్యాపారులు భక్తులకు ఉచితంగా ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. నాందేడ్‌కు చెందిన జగదీష్‌ మహా రాజ్‌ ఆధ్వర్యంలో అన్నదానం కొనసాగుతుంది. అమ్మ వారికి మూడుపూటల జరిగిన మహాహారతి పూజల్లో భక్తులు పాల్గొన్నారు. 

Read more