ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు

ABN , First Publish Date - 2022-10-03T04:09:06+05:30 IST

జాతీయ వన్యప్రాణి సప్తాహంలో భాగంగా కవ్వాల అటవీ డివిజన్‌లో వన్య ప్రాణుల వారో త్సవాలను నిర్వహించారు. ఆదివారం అటవీ శాఖ అధికా రులు ర్యాలీ నిర్వహించారు. జన్నారం, తాళ్లపేట ఎఫ్‌ఆర్‌వోలు హఫీజొద్దీన్‌, రత్నాకర్‌లు మాట్లాడుతూ వన్యప్రాణుల సం రక్షణ అందరి బాధ్యత అని, వన్య ప్రాణులతోనే పర్యావరణ సమతుల్యంగా ఉంటుందని తెలిపారు.

ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు
ర్యాలీ నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారులు

జన్నారం, అక్టోబరు 2: జాతీయ వన్యప్రాణి సప్తాహంలో భాగంగా కవ్వాల అటవీ డివిజన్‌లో వన్య ప్రాణుల వారో త్సవాలను నిర్వహించారు. ఆదివారం అటవీ శాఖ అధికా రులు ర్యాలీ నిర్వహించారు. జన్నారం, తాళ్లపేట ఎఫ్‌ఆర్‌వోలు హఫీజొద్దీన్‌, రత్నాకర్‌లు మాట్లాడుతూ వన్యప్రాణుల సం రక్షణ అందరి బాధ్యత అని, వన్య ప్రాణులతోనే పర్యావరణ సమతుల్యంగా ఉంటుందని తెలిపారు. గోండుగూడ గేటు 2 వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

 

Read more