ముంపు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-07-19T03:46:02+05:30 IST

మండలంలో వర్షాలకు పెద్దవాగు, ప్రాణహిత నది వరదలతో ముంపునకు గురైన గ్రామాల్లో సోమవారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా నీటమునిగిన పంట లను, కోతకు గురైనరోడ్లకు పరిశీలించారు. ఎంత మేరకు పంట నష్టం జరిగిందని అధికారులను అడిగి తెలుసుకన్నారు. విద్యుత్‌ మరమ్మతులు యుద్ధ ప్రాతి పదికన చేపట్టి సమస్యను పరిష్కరించాలని అధికారు లను ఆదేశించారు. ఎంపీడీవో గంగాసింగ్‌, సర్పంచ్‌ మధునయ్య ఉన్నారు.

ముంపు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్‌
ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

పెంచికలపేట, జూలై 18: మండలంలో వర్షాలకు పెద్దవాగు, ప్రాణహిత నది వరదలతో ముంపునకు గురైన గ్రామాల్లో సోమవారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా నీటమునిగిన పంట లను, కోతకు గురైనరోడ్లకు పరిశీలించారు. ఎంత మేరకు పంట నష్టం జరిగిందని అధికారులను అడిగి తెలుసుకన్నారు. విద్యుత్‌ మరమ్మతులు యుద్ధ ప్రాతి పదికన చేపట్టి సమస్యను పరిష్కరించాలని అధికారు లను ఆదేశించారు. ఎంపీడీవో గంగాసింగ్‌, సర్పంచ్‌ మధునయ్య ఉన్నారు.

Read more