నేడు, రేపు బెంగళూరుకు 67 ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2022-10-08T13:32:21+05:30 IST

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు శని, ఆదివారాల్లో 67 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ

నేడు, రేపు బెంగళూరుకు 67 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌: హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు శని, ఆదివారాల్లో 67 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు. 32 బస్సుల్లో 216 సీట్లు, 35 బస్సుల్లో 393 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. టికెట్‌ ధర ఏసీ బస్సుల్లో రూ.1040, సూపర్‌లగ్జరీలో రూ.842  అని పేర్కొన్నారు.

Read more