11 మంది స్టార్‌ క్యాంపెయినర్లు..

ABN , First Publish Date - 2022-10-14T08:43:52+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

11 మంది స్టార్‌ క్యాంపెయినర్లు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ కె.లక్ష్మణ్‌, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్‌, విజయశాంతి, మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జ్‌ పి. మురళీధర్‌రావు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్‌. 

Read more