10కే ఎఫ్‌పీఓ నిర్వహణలో తెలంగాణకు పురస్కారం

ABN , First Publish Date - 2022-09-08T08:49:54+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్బర్‌ ప్రాజెక్టులో 10కే ఎఫ్‌పీఓ (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌) నిర్వహణలో తెలంగాణ ముందంజలో నిలిచినందుకుగాను కేంద్ర విభాగం పురస్కారాన్ని అందజేసింది.

10కే ఎఫ్‌పీఓ నిర్వహణలో తెలంగాణకు పురస్కారం

హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్బర్‌ ప్రాజెక్టులో 10కే ఎఫ్‌పీఓ (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌) నిర్వహణలో తెలంగాణ ముందంజలో నిలిచినందుకుగాను కేంద్ర విభాగం పురస్కారాన్ని అందజేసింది. ఈ మేరకు ఢిల్లీలో బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఈ పురస్కారాన్ని సెర్ఫ్‌ సీఓఓ రజిత అందుకున్నారు.  

Read more