బంగ్లా జట్టులో జాకీర్‌ హసన్‌

ABN , First Publish Date - 2022-12-09T00:45:57+05:30 IST

టాపార్డర్‌ బ్యాటర్‌ జాకీర్‌ హసన్‌కు బంగ్లాదేశ్‌ టెస్ట్‌ జట్టులో తొలిసారి చోటు దక్కింది. వెటరన్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ గాయంనుంచి

బంగ్లా జట్టులో జాకీర్‌ హసన్‌

ఢాకా: టాపార్డర్‌ బ్యాటర్‌ జాకీర్‌ హసన్‌కు బంగ్లాదేశ్‌ టెస్ట్‌ జట్టులో తొలిసారి చోటు దక్కింది. వెటరన్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ గాయంనుంచి కోలుకోకపోవడంతో భారత్‌తో జరిగే మొదటి టెస్ట్‌కు జాకీర్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చీఫ్‌ సెలెక్టర్‌ మిన్హాజుల్‌ గురువారం వెల్లడించాడు.

Updated Date - 2022-12-09T00:45:58+05:30 IST