పండగ చేస్కోండి..!
ABN , First Publish Date - 2022-09-11T09:24:50+05:30 IST
ఆసియాకప్ నుంచి టీమిండియా నిష్క్రమించినా.. మూడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం హైలైట్‌గా నిలిచింది.

న్యూఢిల్లీ: ఆసియాకప్ నుంచి టీమిండియా నిష్క్రమించినా.. మూడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం హైలైట్‌గా నిలిచింది. ఫైనల్ అవకాశాలకు తెరపడడంతో దుబాయ్ నుంచి భారత జట్టు స్వదేశానికి చేరుకొంది. తిరిగొచ్చిన తర్వాత కోహ్లీ సహచరులను ఉద్దేశించి.. ‘తినండి, తాగండి.. మజా చేసుకోండి. కానీ, ఎవరి మనోభావాలను గాయపరచకండి’ అనే క్యాప్షన్‌తో తాను చిన్నప్పుడు ఎంతో సంతోషంగా తింటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.