మ్యాచ్‌లో ఉన్ముక్త్‌కు గాయం

ABN , First Publish Date - 2022-10-02T09:31:39+05:30 IST

భారత అండర్‌-19 మాజీ కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌ మ్యాచ్‌లో గాయపడ్డాడు. భారత క్రికెట్‌ నుంచి రిటైరైన 29 ఏళ్ల చంద్‌..

మ్యాచ్‌లో ఉన్ముక్త్‌కు గాయం

న్యూఢిల్లీ: భారత అండర్‌-19 మాజీ కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌ మ్యాచ్‌లో గాయపడ్డాడు. భారత క్రికెట్‌ నుంచి రిటైరైన 29 ఏళ్ల చంద్‌.. అమెరికా మైనర్‌ లీగ్‌లో సిలికాన్‌ వ్యాలీ స్ట్రయికర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌ సందర్భంగా జరిగిన మ్యాచ్‌లో అతడి ఎడమ కన్నుకు తీవ్ర గాయమైంది. ఈ మేరకు తన ఫొటోను అతడు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు.

Read more