లంకతో టీ20 సిరీస్ చాహర్అవుట్
ABN , First Publish Date - 2022-02-23T09:07:29+05:30 IST
టీమిండియా పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.

న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఆది వారం వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 సందర్భంగా చాహర్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో గురువారం నుంచి లఖ్‌నవూలో లంకతో భారత్ ఆడే టీ20 సిరీస్ నుంచి చాహర్ వైదొలిగాడు. అయితే జట్టులో ఇప్పటికే ఐదుగురు పేసర్లు ఉండడంతో చాహర్ స్థానంలో మరొకరిని తీసుకోవడంలేదు.