శ్రీకృష్ణకు ప్రపంచ స్నూకర్‌ టైటిల్‌

ABN , First Publish Date - 2022-10-05T09:21:44+05:30 IST

భారత క్యూయిస్ట్‌ శ్రీకృష్ణ సూర్యనారాయణ్‌ ప్రపంచ వేదికపై సత్తాచాటాడు.

శ్రీకృష్ణకు ప్రపంచ స్నూకర్‌ టైటిల్‌

కౌలాలంపూర్‌: భారత క్యూయిస్ట్‌ శ్రీకృష్ణ సూర్యనారాయణ్‌ ప్రపంచ వేదికపై సత్తాచాటాడు. ఈ చెన్నై స్టార్‌ వరల్డ్‌ 6-రెడ్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు. మంగళవారం జరిగిన బెస్ట్‌ ఆఫ్‌-9ఫ్రేమ్స్‌ ఫైనల్లో శ్రీకృష్ణ 5-1 ఆధిక్యంతో బహ్రెయిన్‌కు చెందిన హబీబ్‌ సబాను ఓడించి విజేతగా నిలిచాడు. 

Read more