బుమ్రా స్థానంలో సిరాజ్‌

ABN , First Publish Date - 2022-10-01T09:59:46+05:30 IST

గాయంతో దక్షిణాఫ్రికా సిరీ్‌సకు దూరమైన పేసర్‌ బుమ్రా స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ను ఎంపిక చేశారు.

బుమ్రా స్థానంలో సిరాజ్‌

న్యూఢిల్లీ: గాయంతో దక్షిణాఫ్రికా సిరీ్‌సకు దూరమైన పేసర్‌ బుమ్రా స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ను ఎంపిక చేశారు. దీంతో ఈ హైదరాబాదీ బౌలర్‌ సిరీ్‌సలో మిగిలిన రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నట్టు సెలెక్టర్లు తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీ్‌సకు జట్టులోకి వచ్చిన బుమ్రా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. ప్రొటీ్‌సతో సిరీస్‌ ఆరంభానికి ముందే వెన్ను నొప్పికి గురవ్వడంతో తిరువనంతపురం మ్యాచ్‌ ఆడలేకపోయాడు. ఆ తర్వాత నొప్పి తీవ్రత కారణంగా సిరీ్‌సకే దూరం కావాల్సి వచ్చింది.

Read more