మాస్టర్‌ ‘రాఖీ’ స్మృతులు

ABN , First Publish Date - 2022-08-12T09:25:36+05:30 IST

రాఖీ పండుగ సందర్భంగా తోడబుట్టిన వారితో తనకున్న అనుబంధం, ఆప్యాయతలను సచిన్‌ టెండూల్కర్‌ గుర్తు చేసుకున్నాడు.

మాస్టర్‌ ‘రాఖీ’ స్మృతులు

రాఖీ పండుగ సందర్భంగా తోడబుట్టిన వారితో తనకున్న అనుబంధం, ఆప్యాయతలను సచిన్‌ టెండూల్కర్‌ గుర్తు చేసుకున్నాడు. సోదరి సవితతోపాటు అన్నలు నితిన్‌, అజిత్‌తో ఉన్న ఫొటోను మాస్టర్‌ పోస్ట్‌ చేశాడు. ‘మొట్టమొదటి బ్యాట్‌ను నాకు బహుమతిగా ఇచ్చినప్పటి నుంచి అనుక్షణం మావెన్నంటే ఉన్నావు. జీవితంలో నాకు లభించిన అత్యుత్తమ బహుమతి నా సోదరి. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. 

Read more