పల్టాన్‌ జోరుకు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-11-30T02:05:06+05:30 IST

ప్రతీక్‌ దహియా అద్భుత రైడింగ్‌తో గుజరాత్‌ జెయింట్స్‌ ప్రొ కబడ్డీ లీగ్‌లో అదరగొట్టింది.

పల్టాన్‌ జోరుకు బ్రేక్‌

హైదరాబాద్‌: ప్రతీక్‌ దహియా అద్భుత రైడింగ్‌తో గుజరాత్‌ జెయింట్స్‌ ప్రొ కబడ్డీ లీగ్‌లో అదరగొట్టింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జెయింట్స్‌ 51-39తో పుణెరి పల్టాన్‌ను ఓడించింది. దీంతో పల్టాన్‌ వరుస ఐదు మ్యాచ్‌ల విజయానికి బ్రేక్‌ పడింది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 35-33తో యు ముంబాపై గెలిచింది.

Updated Date - 2022-11-30T02:05:06+05:30 IST

Read more