బంగ్లాపై పాకిస్థాన్‌ విజయం

ABN , First Publish Date - 2022-10-08T09:44:55+05:30 IST

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్‌ 21 పరుగులతో బంగ్లాదేశ్‌పై గెలిచింది.

బంగ్లాపై పాకిస్థాన్‌ విజయం

క్రైస్ట్‌చర్చ్‌: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్‌ 21 పరుగులతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ జట్టు 20 ఓవర్లలో 167/5 స్కోరు చేసింది. మహ్మద్‌ రిజ్వాన్‌ (78) టాప్‌ స్కోరర్‌. ఆ తర్వాత ఛేదనలో బంగ్లా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి ఓడింది. 

Read more