వరల్డ్‌కప్‌లో అది ముఖ్యం

ABN , First Publish Date - 2022-09-30T09:24:07+05:30 IST

ఆస్ట్రేలియాలో పరిస్థితులకు అలవాటుపడడంపై జట్టు దృష్టి సారించినట్టు యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ చెప్పాడు.

వరల్డ్‌కప్‌లో అది ముఖ్యం

తిరువనంతపురం: ఆస్ట్రేలియాలో పరిస్థితులకు అలవాటుపడడంపై జట్టు దృష్టి సారించినట్టు యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ చెప్పాడు. టీ20 ప్రపంచ కప్‌ వచ్చేనెల 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియాలో జరగనుంది. ‘వరల్డ్‌ కప్‌లో సవాళ్లను తట్టుకొనేందుకు సిద్ధంగా ఉన్నాం. మ్యాచ్‌ సందర్భంగా ఏర్పడే పరిస్థితులకు అనుగుణంగా మన ఆటతీరును మార్చుకోవడం అతి ముఖ్యం, మెగా టోర్నీలో రాణిస్తానన్న నమ్మకముంది’ అని పేర్కొన్నాడు. 

Read more