అఫ్ఘాన్‌ కెప్టెన్‌గా నబీ

ABN , First Publish Date - 2022-08-17T10:10:39+05:30 IST

ఆసియాకప్‌లో అఫ్ఘానిస్థాన్‌ సారథిగా మహ్మద్‌ నబీని ఎంపిక చేశారు. 17 మంది సభ్యుల జట్టును అఫ్ఘాన్‌ బోర్డు మంగళవారం ప్రకటించింది.

అఫ్ఘాన్‌ కెప్టెన్‌గా నబీ

కాబూల్‌: ఆసియాకప్‌లో అఫ్ఘానిస్థాన్‌ సారథిగా మహ్మద్‌ నబీని ఎంపిక చేశారు. 17 మంది సభ్యుల జట్టును అఫ్ఘాన్‌ బోర్డు మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఐర్లాండ్‌తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌కు కూడా నబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సమీవుల్లా షిన్వరి జట్టులోకి రాగా.. గుల్బదిన్‌ నైబ్‌కు సెలెక్టర్లు మొండిచేయి చూపారు.అఫ్ఘాన్‌ జట్టు: మహ్మద్‌ నబీ (కెప్టెన్‌), నజీబుల్లా జద్రాన్‌ (వైస్‌ కెప్టెన్‌), అఫ్సర్‌ జజాయ్‌ (వికెట్‌ కీపర్‌), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, హస్మతుల్లా షాహిదీ, హజ్రతుల్లా జజాయ్‌, ఇబ్రహీం జద్రాన్‌, కరీమ్‌ జనత్‌, ముజిబుర్‌ రహ్మాన్‌, నజీబుల్లా జద్రాన్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, నూర్‌ అహ్మద్‌, రహ్మనుల్లా గుర్బాజ్‌, రషీద్‌ ఖాన్‌, సమీవుల్లా షిన్వరి. 

Read more