ఎఫ్‌ఐహెచ్‌ ‘రైజింగ్‌ ప్లేయర్‌’గా ముంతాజ్‌

ABN , First Publish Date - 2022-10-05T09:41:46+05:30 IST

భారత హాకీ యువ క్రీడాకారిణి ముంతాజ్‌ ఖాన్‌ను ఎఫ్‌ఐహెచ్‌ ‘రైజింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు వరించింది.

ఎఫ్‌ఐహెచ్‌ ‘రైజింగ్‌ ప్లేయర్‌’గా ముంతాజ్‌

న్యూఢిల్లీ: భారత హాకీ యువ క్రీడాకారిణి ముంతాజ్‌ ఖాన్‌ను ఎఫ్‌ఐహెచ్‌ ‘రైజింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు వరించింది. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో జరిగిన జూనియర్‌ హాకీ వరల్డ్‌క్‌పలో ముంతాజ్‌ అద్భుతంగా ఆడింది. ఈ వరల్డ్‌క్‌పలో లఖ్‌నవూకు చెందిన 19 ఏళ్ల ముంతాజ్‌ ఆరు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌ సాధించింది. ఇందులో ఒక మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ గోల్స్‌ సంధించడం విశేషం. 

Read more