విరాట్ కోహ్లీపై కపిల్ దేవ్ కామెంట్స్

ABN , First Publish Date - 2022-07-17T08:45:51+05:30 IST

విరాట్ కోహ్లీపై కపిల్ దేవ్ కామెంట్స్

విరాట్ కోహ్లీపై కపిల్ దేవ్ కామెంట్స్

న్యూఢిల్లీ: టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్‌పై కపిల్ దేవ్ స్పందించారు. కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడు మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకోకూడదని అన్నారు."అతను తనతో పోరాడాలి.. విషయాలను క్రమబద్ధీకరించాలని, అన్నారు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20ఐ సిరీస్‌లో కోహ్లీని తొలగించి ఉండవచ్చు లేదా విశ్రాంతి తీసుకోవచ్చు కానీ అతనిలో చాలా క్రికెట్ మిగిలి ఉందని కపిల్ చెప్పారు.

Read more