సాయికార్తీక్‌ జోడీకి ఐటీఎఫ్‌ టైటిల్‌

ABN , First Publish Date - 2022-07-18T10:01:52+05:30 IST

హైదరాబాద్‌ ఆటగాడు జి. సాయికార్తీక్‌ రెడ్డి జోడీ ఐటీఎఫ్‌ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను నెగ్గింది.

సాయికార్తీక్‌ జోడీకి ఐటీఎఫ్‌ టైటిల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతి నిధి): హైదరాబాద్‌ ఆటగాడు జి. సాయికార్తీక్‌ రెడ్డి జోడీ ఐటీఎఫ్‌ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను నెగ్గింది. ట్యునీసియాలో జరిగిన ఫైనల్లో సాయికార్తీక్‌-మనీష్‌ జోడీ 3-6, 6-3, 10-8తో భారత్‌కే చెందిన నిక్కి కలియండ పూనాచ-రిత్విక్‌ చౌధురిపై నెగ్గి విజేతగా నిలిచింది. 

Read more