‘ఆరే’సిన సౌరభ్‌.. ఇండియా ‘ఎ’ ఘన విజయం

ABN , First Publish Date - 2022-12-10T02:09:32+05:30 IST

లెఫ్టామ్‌ స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌ (6/74) బంగ్లాను 187 రన్స్‌కే కూల్చడంతో..

‘ఆరే’సిన సౌరభ్‌.. ఇండియా ‘ఎ’ ఘన విజయం

సిల్హెట్‌ (బంగ్లాదేశ్‌) : లెఫ్టామ్‌ స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌ (6/74) బంగ్లాను 187 రన్స్‌కే కూల్చడంతో రెండో అనధికార టెస్ట్‌లో ఇండియా ‘ఎ’ ఇన్నింగ్స్‌ 123 పరుగులతో నెగ్గింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 252, ఇండియా ‘ఎ’ 562/9 స్కోర్లు చేశాయి. తొలి టెస్టు డ్రా అయినందున సిరీస్‌ 1-0తో భారత్‌ వశమైంది.

Updated Date - 2022-12-10T02:09:33+05:30 IST