హర్మన్‌కు ఐసీసీ అవార్డు

ABN , First Publish Date - 2022-10-11T09:02:22+05:30 IST

టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఐసీసీ సెప్టెంబరు నెల ప్లేయర్‌ అవార్డు గెలుచుకుంది.

హర్మన్‌కు ఐసీసీ అవార్డు

దుబాయ్‌: టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఐసీసీ సెప్టెంబరు నెల ప్లేయర్‌ అవార్డు గెలుచుకుంది. పురుషుల విభాగంలో ఈ పురస్కారం పాకిస్థాన్‌ కీపర్‌, బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌కు దక్కింది.   

Read more