జాతీయ క్రీడా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-09-17T09:58:00+05:30 IST

కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ జాతీయ క్రీడా అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

జాతీయ క్రీడా అవార్డులకు   దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ జాతీయ క్రీడా అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈనెల 20వ తేదీలోగా కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న, ధ్యాన్‌చంద్‌ జీవిత సాఫల్య, మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌, రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఛీఛ్టడ్చటటఞౌట్టట.జౌఠి.జీుఽ సైట్‌లో లభిస్తాయి.

Updated Date - 2022-09-17T09:58:00+05:30 IST