డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లేఆ్‌ఫ్స్

ABN , First Publish Date - 2022-03-04T09:20:41+05:30 IST

: డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లేఆ్‌ఫ్సలో భాగంగా శుక్రవారం నుంచి రెండు రోజులపాటు జరిగే పోరులో డెన్మార్క్‌తో భారత్‌

డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లేఆ్‌ఫ్స్

న్యూఢిల్లీ: డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లేఆ్‌ఫ్సలో భాగంగా శుక్రవారం నుంచి రెండు రోజులపాటు జరిగే పోరులో డెన్మార్క్‌తో భారత్‌ తలపడనుంది.  సింగిల్స్‌లో యుకీ భాంబ్రి, రామ్‌కుమార్‌, డబుల్స్‌లో  రోహన్‌ బోపన్నకు జోడీగా దివిజ్‌ శరణ్‌ బరిలోకి దిగనున్నాడు. 

Read more