డేవిస్‌కప్‌ నుంచి బోపన్న అవుట్‌

ABN , First Publish Date - 2022-09-11T09:24:00+05:30 IST

మోకాలి గాయం కారణంగా నార్వేతో జరిగే డేవిస్‌కప్‌ మ్యాచ్‌ నుంచి వెటరన్‌ డబుల్స్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న తప్పుకొన్నాడు.

డేవిస్‌కప్‌ నుంచి బోపన్న అవుట్‌

న్యూఢిల్లీ: మోకాలి గాయం కారణంగా నార్వేతో జరిగే డేవిస్‌కప్‌ మ్యాచ్‌ నుంచి వెటరన్‌ డబుల్స్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న తప్పుకొన్నాడు. ఈనెల 16, 17 తేదీల్లో నార్వేతో భారత్‌ తలపడాల్సి ఉంది. బోపన్న స్థానంలో డబుల్స్‌ ఆడేందుకు తెలుగు ఆటగాడు సాకేత్‌ మైనేనిని ఎంపిక చేసే చాన్సుంది. నార్వేతో పోరుకు సుమీత్‌ నగల్‌, రామ్‌కుమార్‌, గుణేశ్వరన్‌, యుకీ, ముకుంద్‌లను ఇంతకుముందే ఎంపిక చేశారు.

Read more