2nd T20 match: టాస్ గెలిచిన న్యూజిలాండ్

ABN , First Publish Date - 2022-11-20T12:16:31+05:30 IST

న్యూజిలాండ్‌-టీమిండియా(New Zealand-Team India) నేడు రెండో టీ20 మ్యాచ్

2nd T20 match: టాస్ గెలిచిన న్యూజిలాండ్

న్యూజిలాండ్‌-టీమిండియా(New Zealand-Team India) నేడు రెండో టీ20 మ్యాచ్(T20 match) జరగనుంది. మధ్య మూడు టీ20ల సిరీస్‎లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్‎కు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు టాస్ ‎గెలిచి ఫీల్డిండ్ ఎంచుకుంది. కాగా, తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడే చాన్సుంది.

Updated Date - 2022-11-20T12:21:46+05:30 IST