Vaidya Ganesha: తొందరపడి ఉండ్రాళ్లేమైనా తిందా?

ABN , First Publish Date - 2022-08-31T14:13:26+05:30 IST

మూషికానికి చికిత్స చేసే వైద్య వినాయకుడి విగ్రహాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటు న్నాయి. బుధవారం వినాయక చవితి(Vinayaka Chavit

Vaidya Ganesha: తొందరపడి ఉండ్రాళ్లేమైనా తిందా?

                             - మూషికాన్ని పరీక్షిస్తున్న వైద్య గణేశుడు

 

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 30: మూషికానికి చికిత్స చేసే వైద్య వినాయకుడి విగ్రహాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటు న్నాయి. బుధవారం వినాయక చవితి(Vinayaka Chaviti) నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో మూషికానికి వైద్యం చేసే వినాయకుడి ప్రతిమలు నగరంలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రజలను ఆకర్షించేలా ఇలాంటి ప్రతిమలు రూపొందించినట్లు వ్యాపారులు తెలిపారు.

Updated Date - 2022-08-31T14:13:26+05:30 IST