Visa: పెరిగిన దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-05-18T13:29:02+05:30 IST

గత ఏడాదితో పోల్చితే 2022లో ప్రపంచంలోని పలు దేశాలకు వీసా దరఖాస్తులు పెరిగాయని వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ సౌత్‌ ఇండియా ఆపరేషన్స్‌ హెడ్‌ జయ అమిత్‌మిత్రా వెల్లడించారు.

Visa: పెరిగిన దరఖాస్తులు

హైదరాబాద్‌ సిటీ: గత ఏడాదితో పోల్చితే 2022లో ప్రపంచంలోని పలు దేశాలకు వీసా దరఖాస్తులు పెరిగాయని వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ సౌత్‌ ఇండియా ఆపరేషన్స్‌ హెడ్‌ జయ అమిత్‌మిత్రా వెల్లడించారు. ప్రపంచదేశాల్లో కొవిడ్‌ ఆంక్షలు తగ్గుముఖం పట్టడం, సాధారణ పరిస్థితులు నెలకొనడం వల్లే స్టూడెంట్‌ వీసాలతోపాటు బిజినెస్‌, టూరిస్టు వీసాలకు డిమాండ్‌ పెరుగుతుందని తెలిపారు. నగరంలో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా వీసాలకు ఈ ఏడాది అధిక డిమాండ్‌ ఉన్నందున పరిమిత అపాయింట్‌మెంట్‌ స్లాట్‌లు అందుబాటులో ఉండడంతో వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీసా దరఖాస్తుపై సందేహాలు, సమాధానాల కోసం వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ సైట్‌ చూడాలని 


Updated Date - 2022-05-18T13:29:02+05:30 IST