NRI: ఎన్నారై టీడీపీ రీజనల్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్ల నియామకం

ABN , First Publish Date - 2022-11-24T18:35:38+05:30 IST

వివిధ దేశాల్లోని ఎన్నారై టీడీపీ శాఖలకు చెందిన పలువురు నేతలు ఆయా ప్రాంతాలకు రీజనల్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్లుగా నియమితులయ్యారు.

NRI: ఎన్నారై టీడీపీ రీజనల్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్ల నియామకం

వివిధ దేశాల్లోని ఎన్నారై టీడీపీ(NRI TDP) శాఖలకు చెందిన పలువురు నేతలు ఆయా ప్రాంతాలకు రీజనల్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్లుగా నియమితులయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల అనుసారం.. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

5.jpg

Updated Date - 2022-11-24T18:36:29+05:30 IST