విద్వేషంపై భారతీయ అమెరికన్ల నిరసన

ABN , First Publish Date - 2022-09-13T12:52:10+05:30 IST

జాతివిద్వేష నేరాలు, వాషింగ్టన్‌లోని గాంధీజీ విగ్రహ ధ్వంసంపై భారతీయ అమెరికన్లు ఇన్ల్ఫుఎన్షియల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అమెరికన్స్‌(ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో టైమ్‌ స్క్వేర్‌ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు.

విద్వేషంపై భారతీయ అమెరికన్ల నిరసన

వాషింగ్టన్‌, సెప్టెంబరు 12: జాతివిద్వేష నేరాలు, వాషింగ్టన్‌లోని గాంధీజీ విగ్రహ ధ్వంసంపై భారతీయ అమెరికన్లు ఇన్ల్ఫుఎన్షియల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అమెరికన్స్‌(ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో టైమ్‌ స్క్వేర్‌ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత కాన్సుల్‌ జనరల్‌ రణధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ.. ద్వేషపూరిత నేరాలు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండాలన్నారు.  

Read more