కొచ్చిన్ తెలుగు సంఘం (ACA, COCHIN) నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక

ABN , First Publish Date - 2022-09-27T01:10:54+05:30 IST

ఆదివారం(సెప్టెంబర్ 25 2022) జరిగిన కొచ్చిన్ తెలుగు సంఘం (Andhra Cultural Association, COCHIN) సర్వ సభ్య సమావేశంలో 2022 - 24 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

కొచ్చిన్ తెలుగు సంఘం (ACA, COCHIN)  నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక

ఆదివారం(సెప్టెంబర్ 25 2022) జరిగిన కొచ్చిన్ తెలుగు సంఘం (Andhra Cultural Association, COCHIN) సర్వ సభ్య సమావేశంలో 2022 - 24 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

అధ్యక్షులు: హరిహర నాయుడు

ఉపాధ్యక్షులు:సంజయ్ ఎస్.

కార్యదర్శి: సత్యనారాయణ చోడే

సహకార్యదర్శి: మురళీ కృష్ణ సి.ఎన్.

కోశాధికారి: వి.యస్.ఎన్.మూర్తి

సభ్యులు: పద్మజ కిరణ్, వాసవి, కిరణ్మయి, ప్రసాద్.జి, జగదీష్.వై, జగదీష్.ఎన్.

Read more