అబుధాబిలో కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-02-19T12:47:46+05:30 IST

cm kcr birthday celebrations in abu dhabi spl

అబుధాబిలో కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి:cm kcr birthday celebrations in abu dhabi splగా పాల్గొన్న సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణ శాఖ పార్టీ అధ్యక్షురాలు, మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ చల్లా శ్రీలత కేట్‌ కట్‌ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కేసీఆర్‌ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే ఎస్‌. సైది రెడ్డి చొరవతో అబుధాబిలో పని చేసే విజయ భాస్కర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. 


Read more