NRI: బీజేపీ సౌత్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2022-10-02T03:38:50+05:30 IST

బీజేపీ సౌత్ సెల్(BJP South Cell), ముంబై తెలుగు కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంబైలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

NRI: బీజేపీ సౌత్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

బీజేపీ సౌత్ సెల్(BJP South Cell), ముంబై తెలుగు కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంబైలో బతుకమ్మ(Bathukamma) వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఈ వేడుకల్లో స్థానిక ప్రముఖులతో పాటూ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని అర్చించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కెప్టెన్ తమిళ్ సెల్వన్, సచిన్ షిండే, తేజిందర్ సింగ్ తివానా, సుహాస్ ఆదివారేకర్, నరేన్ గోవంకర్, శ్రీధర్ మద్ది, హరీశ్ కోర్కుల, ముత్తు కృష్ణన్, రవి ఎన్గందుల, శ్రీకాంత్ మేక, సూర్య బిల్ల, రాజ్‌పాల్ రాంపెల్లి, గజానంద్ తాటికొండ, రామ్‌లింగం పూల, అనురాధ పేర్ల, అక్షత ఎన్గందుల, తేజశ్రీ డోర్నాల తదితరులు పాల్గొన్నారు. Read more