ఏ వంట నూనె?
ABN , First Publish Date - 2022-12-12T23:28:38+05:30 IST
సాధారణంగా ప్రతి ఇంట్లో ఒకే రకం వంట నూనెనే వాడుతూ ఉంటారు. కానీ ఇది సరి కాదు. రకరకాల పోషకాలు అందాలంటే తరచుగా వంట నూనెలను మారుస్తూ ఉండాలి.

సాధారణంగా ప్రతి ఇంట్లో ఒకే రకం వంట నూనెనే వాడుతూ ఉంటారు. కానీ ఇది సరి కాదు. రకరకాల పోషకాలు అందాలంటే తరచుగా వంట నూనెలను మారుస్తూ ఉండాలి. నువ్వుల నూనె, వేరుశనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె, కొబ్బరి నూనె.. ఇలా వరుసగా మారుస్తూ వాడుకోవాలి. ఏ నూనె వాడినా రోజు మొత్తంలో ఒక చెంచాకు మించకూడదు.
Read more