నేడు నాన బియ్యం బతుకమ్మ

ABN , First Publish Date - 2022-09-28T06:03:33+05:30 IST

బతుకమ్మ సంబరాల్లో నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియనాడు (బుధవారం) నానబోసిన బియ్యాన్ని ప్రధానంగా నివేదిస్తారు.

నేడు నాన బియ్యం బతుకమ్మ

తుకమ్మ సంబరాల్లో నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియనాడు (బుధవారం) నానబోసిన బియ్యాన్ని ప్రధానంగా నివేదిస్తారు. కాబట్టి ‘నాన బియ్యం బతుకమ్మ’ అని పిలుస్తారు. తంగేడు, గునుగు తదితర పూలను నాలుగు ఎత్తుల్లో పేర్చి, గౌరమ్మను వాటిపై పెడతారు. 

నైవేద్యం: నానవేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన వంటకాలు

Read more