నేడు వెన్న ముద్దల బతుకమ్మ

ABN , First Publish Date - 2022-10-02T06:48:52+05:30 IST

బతుకమ్మ వేడుకల్లో ఎనిమిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ సప్తమి (ఆదివారం) నాడు గులాబీ, చేమంతి, తంగేడు, గునుగు, గడ్డి పూలతో బతుమ్మను పేరుస్తారు.

నేడు వెన్న ముద్దల బతుకమ్మ

తుకమ్మ వేడుకల్లో ఎనిమిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ సప్తమి (ఆదివారం) నాడు గులాబీ, చేమంతి, తంగేడు, గునుగు, గడ్డి పూలతో బతుమ్మను పేరుస్తారు. వెన్నతో చేసిన పదార్థాలను నివేదిస్తారు కాబట్టి ‘వెన్నముద్దల బతుకమ్మ’ అంటారు.  

నైవేద్యం: నువ్వులు, బెల్లం, వెన్న లేదా నెయ్యి కలిపిన పదార్థాలు. 

Read more