ఈ లక్షణాలు... హార్మోన్ల హెచ్చుతగ్గులకు సూచనలు

ABN , First Publish Date - 2022-10-11T09:49:22+05:30 IST

బరువు పెరగడం తగ్గడం

ఈ లక్షణాలు... హార్మోన్ల హెచ్చుతగ్గులకు సూచనలు

బరువు 

పెరగడం/తగ్గడం


నిరంతర 

అలసట/బలహీనత


ఒంటి నుంచి వేడి ఆవిర్లు, రాత్రి వేళ 

చమటలు


నిద్ర సమస్యలు, 

నిద్రలేమి


లైంగిక కోరికలు 

సన్నగిల్లడం


భావోద్వేగాలు 

అదుపు తప్పడం, 

డిప్రెషన్‌


అజీర్తి, జీర్ణకోశ 

సమస్యలు


జుట్టు రాలడం


కళ్లు పొడి

బారడం

Read more