ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే

ABN , First Publish Date - 2022-10-02T06:50:13+05:30 IST

క్షణం తీరిక లేదు... దమ్మిడీ ఆదాయం లేదు..

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే

సీపీఐ-సీపీఎం... ఒకళ్లనొకళ్లు చంపేసుకున్నారు

ఆంధ్రాలో ఇప్పుడు పోరాడే నాయకులు కావాలి 

రౌడీయిజానికి రౌడీయిజంతోనే సమాధానం చెప్పాలి 


క్షణం తీరిక లేదు... దమ్మిడీ ఆదాయం లేదు... ఇదీ ఇప్పుడు కమ్యూనిస్టుల పరిస్థితి  

టీఆర్‌ఎస్‌ గెలిస్తే... అది కమ్యూనిస్టులవల్లే 


...సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావుతో 

ఈ రోజు రాత్రి ఏబిఎన్‌లో 8.30కి

Read more