made for each other: మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌

ABN , First Publish Date - 2022-11-29T22:35:24+05:30 IST

మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనిపించుకోవాలంటే ధరించే దుస్తుల్లోనూ మ్యాచింగ్‌ ప్రదర్శించాలి! అందుకోసం ఇవిగో ...

made for each other: మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌

ఫ్యాషన్‌

మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనిపించుకోవాలంటే ధరించే దుస్తుల్లోనూ మ్యాచింగ్‌ ప్రదర్శించాలి! అందుకోసం ఇవిగో

ఈ దుస్తులే ఎంచుకోవాలి!

ఆయన టీ షర్టును పోలిన ఫ్రాక్‌ ధరిస్తే తప్పేంటి? నలుగురిలో ప్రత్యేకంగా, ఆయన పక్కన సరిజోడీగా కనిపించాలనుకునే మహిళలు కూడా అదే స్టైల్‌ ఫాలో అయిపోవచ్చు.

చెక్స్‌ దుస్తులు పురుషులకే పరిమితం కాదు. మహిళలు వేసుకున్నా ఆకర్షణీయంగా ఉంటుంది. అదీ... శ్రీవారితో కలిసి మ్యాచింగ్‌ గౌన్‌గా ధరిస్తే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు.

మహిళలకు సూటయ్యే డిజైన్లు పురుషులకు ఎబ్బెట్టుగా ఉంటాయి అనేది పాత మాట. పువ్వులు, లతలు, ముదురు రంగులు ఇప్పుడు పురుషులూ ఎంచుకుంటున్నారు. కాబట్టి పువ్వుల చొక్కా అతను వేస్తే, అదే రకం గౌను ఆవిడ వేసుకోవచ్చు!

Updated Date - 2022-11-29T22:35:25+05:30 IST