ఎలక్ట్రో లైట్ల కోసం

ABN , First Publish Date - 2022-08-30T19:58:57+05:30 IST

కొబ్బరి నీళ్లు, పుచ్చ రసం... ఈ రెండు పానీయాలు శరీరాన్ని మెరుగ్గా హైడ్రేట్‌ చేస్తాయి. వీటిలో సమృద్ధిగా

ఎలక్ట్రో లైట్ల కోసం

కొబ్బరి నీళ్లు, పుచ్చ రసం... ఈ రెండు పానీయాలు శరీరాన్ని మెరుగ్గా హైడ్రేట్‌ చేస్తాయి. వీటిలో సమృద్ధిగా ఉండే ఎలక్ట్రో లైట్ల కోసం , ఒత్తిడిని తగ్గించి, కండరాలను వదులు చేస్తాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని బలపరచడంతో పాటు, అధిక రక్తపోటును క్రమబద్ధం చేస్తాయి. కాబట్టి కొబ్బరి నీళ్లు, పుచ్చ రసాలను వేసవికే పరిమితం చేయకుండా వీలున్నప్పుడంతా తాగుతూ ఉండడం ఆరోగ్యకరం.

Read more