బతుకమ్మ పండుగకు శ్రీకారం నేడు అటుకుల బతుకమ్మ

ABN , First Publish Date - 2022-09-26T08:26:18+05:30 IST

బతుకమ్మ వేడుకల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు (సోమవారం) ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను ‘అటుకుల బతుకమ్మ’గా ఆరాధిస్తారు.

బతుకమ్మ పండుగకు శ్రీకారం నేడు అటుకుల బతుకమ్మ

తుకమ్మ వేడుకల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు (సోమవారం) ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను ‘అటుకుల బతుకమ్మ’గా ఆరాధిస్తారు. ఈ రోజున ప్రధానంగా నివేదించేవి అటుకులు కాబట్టి ‘అటుకుల బతుకమ్మ’ అని పిలుస్తారు. వివిధ రకాల పూలతో రెండు ఎత్తులలో గౌరమ్మను పేరుస్తారు. ఆటపాటలతో వేడుక చేసుకుంటారు.

ఈ రోజు నైవేద్యం: సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు

Updated Date - 2022-09-26T08:26:18+05:30 IST