తనివితీరని కొత్త అందాలేవో

ABN , First Publish Date - 2022-09-11T09:20:04+05:30 IST

సినిమా అప్‌డేట్ల కన్నా హాట్‌ హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాను ముంచెత్తుతున్నారు జాన్వీకపూర్‌.

తనివితీరని కొత్త అందాలేవో

సినిమా అప్‌డేట్ల కన్నా హాట్‌ హాట్‌ ఫొటోలతో  సోషల్‌ మీడియాను ముంచెత్తుతున్నారు జాన్వీకపూర్‌. అందాల ప్రదర్శనలో అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో కుర్రకారును కిర్రెత్తించే ఫొటోలతో  అలరిస్తున్నారు. ఆమె నుంచి వచ్చే అప్‌డేట్స్‌ కోసం ఫాలోవర్స్‌ కూడా ఆసక్తిగా వెయిట్‌ చేస్తుంటారు. అందుకే వాళ్లని నిరాశపరచడం ఇష్టం లేదేమో అన్నట్లుగా ఎప్పటికప్పుడు తనలోని కొత్త అందాలతో అభిమానులకు పసందు చేస్తుంటారు ఆమె. తాజాగా జాన్వీ సీతాకోక చిలుకను పోలిన బ్రాను ధరించి తన ఒంపుసొంపులను ఒందికగా ప్రదర్శించారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఎంత చూసినా తనివితీరని కొత్త అందాలేవో నీలో దాచుకున్నావా జాన్వీ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Read more