Veluru కార్పొరేషన్‌లో హిజ్రా గెలుపు

ABN , First Publish Date - 2022-02-23T15:41:52+05:30 IST

వేలూరు కార్పొరేషన్‌ 37వ వార్డులో డీఎంకే అభ్యర్థి హిజ్రా గంగ గెలుపొందారు. ఆమె తన ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి మరియకన్నాపై 13 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో గంగకు 2,129 ఓట్లు,

Veluru కార్పొరేషన్‌లో హిజ్రా గెలుపు

వేలూరు(చెన్నై): వేలూరు కార్పొరేషన్‌ 37వ వార్డులో డీఎంకే అభ్యర్థి హిజ్రా గంగ గెలుపొందారు. ఆమె తన ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి మరియకన్నాపై 13 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో గంగకు 2,129 ఓట్లు, మరియకు 2,216 ఓట్లు పోలవ్వగా, మిగిలిన అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.

Read more