చిన్ననాటి గురువును కలిసిన మోదీ

ABN , First Publish Date - 2022-06-11T09:13:04+05:30 IST

తన చిన్ననాటి గురువును మోదీ కలుసుకున్నారు. గుజరాత్‌ లోని వడ్‌నగర్‌లో ఉంటున్న..

చిన్ననాటి గురువును కలిసిన మోదీ

తన చిన్ననాటి గురువును మోదీ కలుసుకున్నారు. గుజరాత్‌ లోని  వడ్‌నగర్‌లో ఉంటున్న జగదీశ్‌ భాయ్‌ నాయక్‌ వద్దకు వెళ్లారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. 

Updated Date - 2022-06-11T09:13:04+05:30 IST